Wednesday, May 20, 2015

A.P. దేవాదాయ ధర్మాదాయ సంస్థల సిబ్బంది సంఘం ఎన్నికలు ది. 17.05.2015 తేదిన ఏలూరు లో జరిగాయి. శ్రీ పి. శివ కోటేశ్వరరావు అధ్యక్షుడుగా, శ్రీ విత్తనాల శ్రీనివాసు, ప్రదాన కార్యదర్శి గా, శ్రీ చుండు చిన నాగేశ్వరరావు కోశాదికారిగా ఎన్నికయ్యారు. వారికి శుబాకాంక్షలు.........

 














No comments:

Post a Comment